కెసిఆర్ ను కలిసిన మెతుకు ఆనంద్ & మహేష్ రెడ్డి
వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ మరియు పరిగి మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి , ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మరియు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా వికారాబాద్ మరియు పరిగి అదే విధంగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల గురించి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.
కెసిఆర్ ను కలిసిన మెతుకు ఆనంద్ & మహేష్ రెడ్డి
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…