22వ వార్డు గడప గడకు ప్రచారంలో భాగంగా …
కాంగ్రెస్ అభ్యర్ధుల విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్యే కనకయ్య వెంట ప్రచారంలో పాల్గోన్న భధ్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ….
కాంగ్రెస్ పార్టి 22వ వార్డు కౌన్సలర్ అభ్యర్ధి అంకెపాక నవీన్ కుమార్ హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ గడప గడప ప్రచారం నిర్వహించిన శాసన సభ్యులు కోరం కనకయ్య ….

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
