దుండిగల్ లో భారీ ఎత్తున్న అక్రమ ఇటుక భట్టీలు
దుండిగల్ లో భారీగా ఇటుక భట్టీలు, కోట్ల రూపాయల ఇటుకల వ్యాపారం ఇక్కడ నడిపిస్తుంది ఎవరు? ఇటుకల భట్టి వెనకాల బ్రిక్స్ సిండికేట్ నాయకులు ఎవరు? ఎటువంటి అనుమతులు లేకుండా ఇటుక భట్టిల నిర్వహిస్తున్నారు అని సమాచారం వీటి వల్ల భారీ ఎత్తున కాలుష్యం కోరలులో పరిసర ప్రాంతాలు, ఇటుక బట్టీల వలన నేల, భూగర్భ జలాలు అన్ని కాలుష్యం, అసలు ఇక్కడ ఇటుక బట్టీలు నిర్హహించడానికి అనుమతులు ఏమున్నాయి, ఇక్కడి ఇటుక భట్టిలకు ఇటుకలకు ఇటుకలకు కావాల్సిన మట్టి ఎక్కడి నుంచి వస్తుంది దీనికి ట్రాన్స్పోరటేషన్ అనుమతులు ఏమ్మునాయు, వీటికి కావాల్సిన మట్టి ఎక్కడి క్వారీ లో నుంచి వస్తుంది వాటికి మైనింగ్ అనుమతులు ఏమ్మునాయి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి వీటికి అనుమతులు ఎవరు ఇచ్చారు, ఇవ్వన్ని లేకుంటే వీరికి ఇంత దైర్యంగా ఇటుక భట్టీలు నిర్వహించడానికి ఎవరు కారకులు అధికారుల లేక రాజకీయ నాయకులా, వీటి పైన ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు ఇటుక బట్టీల పైన గతంలో ఎన్ని కంప్లైంట్లు పోయిన అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవటంలేదు అధికారులు ఏమైన అమ్ముడు పోయారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపడతారో లేదో వేచి చూడాలి మరి?



Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
