ప్రజా ప్రతినిధులు అంతా యువ నాయకులే.
గట్టు (శివ సూర్య )
గట్టు మండలంలో వార్డు మెంబర్ల శిక్షణ తరగతులను ప్రారంభించిన ఎంపీడీవో చెన్నయ్య.
ప్రజా ప్రతినిధులంతా యువ నాయకులే.
ప్రతి ఒక్కరూ గౌరప్రధమైన ప్రజా సేవకులుగా ప్రజలు యువ నాయకులని ఎన్నుకొని అవకాశాన్ని కల్పించడం సంతోషించదగ్గ విషయమని, ఎంపీడీవో చెన్నయ్య అన్నారు.
ప్రజా ప్రతినిధులందరూ తమ వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి, మంచి ఫలితాలను సాధించాలని సందర్భంగా వారున్నారు.
ఈ కార్యక్రమంలో
గట్టు సర్పంచ్ నాగరాజు, మాచర్ల ఉప సర్పంచ్ పెద్దింటి సుదర్శన్ మరియు గట్టు మండల
ఉప సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
