ప్రాణదాత సీఎం చంద్రబాబు కి, విపిఆర్ దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు
వర్షిత్ కుటుంబ సభ్యులు..
పేద ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందిస్తున్న సీఎంఆర్‌ఎఫ్ నిధులు లక్షలాదిమంది ప్రాణాలను కాపాడుతున్నాయి. లివర్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఇందుకూరుపేటకు చెందిన ఈదురు వర్షిత్ అనే బాలుడికి కూటమి ప్రభుత్వం గతేడాది జనవరిలో 10 లక్షల సీఎంఆర్‌ఎఫ్ నిధులు అందజేయగా… లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ పూర్తయి నేడు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని శుక్రవారం కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారితో జనసేన నాయకుడు హరి రెడ్డి కూడా ఉన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
