అక్కన్నపేట సర్పంచుల పోరం అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్
అక్కన్నపేట మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా భూక్య కృష్ణ నాయక్ మైసమ్మవాగు తండా గ్రామపంచాయతీ గోవర్ధనగిరి సర్పంచ్ పెండ్యాల రమ ని ఉపాధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగినది. ప్రధాన కార్యదర్శిగా రేగొండ సర్పంచ్ ఓనష్ ని.ఎన్నుకోవడం జరిగినది ఈ కార్యక్రమంలో అంతక పేట సర్పంచ్ సృజన్ కుమార్ . కపూర్ నాయక్ తండ సర్పంచ్ మణమ్మ కనుక నాయక్ . కట్కూరు సర్పంచి బాలరాజు గారు కేశనాయక్ తండా సర్పంచ్ సులోచన దేవన్ నాయక్ రేగొండ సర్పంచ్ ఒనష్ జనగామ సర్పంచ్ ఈశ్వర్ మల్చేరు తండ సర్పంచ్ మహేందర్ నాయక్ పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ
సర్పంచ్ లందరికీ ఆరోగ్యం మరియు జీవిత బీమా సౌకర్యాలని కల్పించే రకంగా సర్పంచుల హక్కులకై పోరాడుతానని ఏ సర్పంచ్‌కి ఆపద వచ్చినా కష్టం వచ్చినా ముందుంటానని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కొట్లాడి నిధులను తెప్పిస్తానని తెలియజేయడం జరిగినది.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
