ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి రాజమోహన్ రెడ్డి పరామర్శ.

Spread the love

ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి రాజమోహన్ రెడ్డి పరామర్శ..

కోవూరు నియోజకవర్గం, ఇందుకూరుపేట మండలం, కోమరిక గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు, వై.యస్.ఆర్ కుటుంబానికి వీరాభిమాని గూడూరు ప్రభాకర్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో కోమరిక గ్రామం లోని స్వగృహానికి వెళ్లి స్వర్గీయ ప్రభాకర్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన..మాజీ పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి,మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మరియు.వైసీపీ సీనియర్ నాయకులు మవులూరు శ్రీనివాసులురెడ్డి, కలువ బాలశంకర్ రెడ్డి, బట్టేపాటి నరేంద్ర రెడ్డి, గడ్డవరపు వసంత కుమార్ రెడ్డి, కొండ్లపూడి శ్రీనివాసులురెడ్డి, మరియు స్థానిక నాయకులు..

You cannot copy content of this page

Scroll to Top