సుప్రీమ్ చికెన్ సెంటర్ ను ప్రారభించిన బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్

Spread the love

సుప్రీమ్ చికెన్ సెంటర్ ను ప్రారభించిన బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ …

కూకట్ పల్లి నియోజకవర్గం పరిధి దీనబంధు కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సుప్రీం చికెన్ సెంటర్ ను బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జగద్గిరిగుట్ట డివిజన్ జగన్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, నాయకులు ఇమ్రాన్ బేగ్, మూసా ఖాన్, బోయిని మహేష్, ప్రసాద్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top