TEJA NEWS

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ వాసులు రవి గౌడ్ మరియు భాస్కర్ గౌడ్ నూతనంగా ఏర్పాటు చేసుకున్న JK టైర్స్ షోరూమ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం రవి గౌడ్ మరియు భాస్కర్ గౌడ్ హన్మంతాన్నను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, 1వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజిరెడ్డి, జీవిరెడ్డి, మైనారిటీ అధ్యక్షులు అంజాద్, కొలన్ మల్లిఖార్జున్ రెడ్డి, నవీన్ మరియు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS