ఇల్లందు సింగరేణి గ్రౌండ్ లో మైనార్టీ సోదరుల ఇఫ్తార్ విందులో పాల్గోన్న శాసన సభ్యులు కోరం కనకయ్య
మైనార్టీ సోదరులతో కలిసి ఇఫ్తార్ ఆరగించిన ఎమ్మెల్యే …
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా,అత్యంత భక్తి శ్రధ్ధలతో ఉపవాస దీక్షల పాటించే మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు ఇల్లందు సింగరేణి గ్రౌండ్ నందు ఏర్పాటు చేసి వారితో కలసి ఇఫ్తార్ ఆరగించిన శాసన సభ్యులు కోరం కనకయ్య …..
వారి వెంట ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు ….
ఇల్లందు మున్సిపాలిటి చైర్మెన్ దొడ్డా కిరణ్ మిత్ర డానియల్ ,వైస్ చైర్మెన్ పెండేల రాజు …
మాజీ మున్సిపల్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు,మండలం మాజీ వైస్ ఎంపిపి మండల రాం మహేష్,కౌన్సలర్స్ సైదిమియా,MD జాఫర్,గొపగాని రాజు,స్వరూప రవి శంకర్,అజ్మీర వంశీ,మాజీ మున్సిపల్ వైస్ చైర్మెన్ జానిపాషా,నాయకులు జానిపాషా,అజాం,అక్తర్,సర్పంచ్ లు,మైనార్టీ సోదరులు తదితరులు పాల్గోన్నారు

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
