TEJA NEWS

ఏఐసిసి అగ్రనేత శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఢిల్లీలో ఘనంగా నిర్వహించిన తెలంగాణ ఎంపీలు గడ్డ వంశీకృష్ణ కిరణ్ కుమార్ రెడ్డి మల్లు రవి మరియు మరియు ముఖ్య నేతలు
అనంతరం పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన తల్లిగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకానికి సోనియా గాంధీ ఎల్లప్పుడూ గుర్తుంటారని అన్నారు


TEJA NEWS