
కడప నగరంలోని రెండవ గాంధీ విగ్రహం సమీపం నందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి చాన్ భాష వారి Royal Arabic Restaurant ను కడప పార్లమెంట్ సభ్యు లు వైయస్ అవినాష్ రెడ్డి తో కలిసి ప్రారంభించిన మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా , జిల్లా అధ్యక్షులు పి.రవీంద్రనాథ్ రెడ్డి ,CEC సభ్యులు శ్రీ కే.సురేష్ బాబు , మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్ ,
ఈ కార్యక్రమంలో ఇతర వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
