
ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఉత్సవాలు సందర్భంగా ఒంటిమిట్ట కోదండ రామస్వామి వారిని కడప పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి తో కలిసి దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా ,CEC సభ్యులు కే.సురేష్ బాబు , రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి , బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా , ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ , మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సుబ్బారెడ్డి , మాజీ ఉద్యాన శాఖ సలహాదారులు సంబటూరు ప్రసాద్ రెడ్డి , జిల్లా అధికార ప్రతినిధి జయచంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్, జిల్లా కార్యదర్శి రమేష్ రెడ్డి, ఈస్ట్ జోన్ మండల అధ్యక్షులు పెద్దిరెడ్డి రామ్మోహన్ రెడ్డి, జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి షిండే రవిచంద్రరావు,ఇతర వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
