
అనంత్ కుమార్ కు నివాళులర్పించిన కోవూరు వైసిపి నాయకులు
కోవూరుచర్చి రోడ్డు హరిజనవాడకు చెందిన బందెల అనంత్ కుమార్ అనారోగ్యంతోమరణించినారు.వారి స్వగృహానికి వెళ్లి ఆనంత్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన కోవూరుమండల పార్టీ అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి, జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షులుశివుని నరసింహారెడ్డి,జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిరామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులుబల్లం చెంచు రెడ్డి, మండల పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షులు, భీమతాటి శ్రీధర్, క్రిస్టియన్ సెల్ కార్యదర్శి ఈద జాషువా, పార్టీ నాయకులు షేక్ గయాజ్,కవర గిరి ప్రసాద్ తదితరులు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
