ఎన్.టి.ఆర్ పెన్షన్ భరోసా వృద్ధులు, వికలాంగుల, కళ్ళల్లో ఆనందం.

Spread the love

ఎన్.టి.ఆర్ పెన్షన్ భరోసా వృద్ధులు, వికలాంగుల, కళ్ళల్లో ఆనందం.

జంగం వీధి టిడిపి నాయకులు అభివృద్ధి ప్రదాత కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచనలతో జంగం వీధిలో సచివాలయ సిబ్బందితో కలిసి ఎన్ టి ఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వార్డ్ నెంబర్ పాలూరు వెంకటేశ్వర్లు.. బీద భాస్కరరావు,ఎల్లెపల్లి అంజన్ రావు, సుధాకర్ రెడ్డి, బి.కోటయ్య, ముల్లి భాస్కర, హరి, తదితరులు…

You cannot copy content of this page

Scroll to Top