పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు నరసరావుపేట మండలం పెద్దిరెడ్డి గ్రామంలోని ప్రైమరీ స్కూల్ మరియు అంగన్వాడి కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం మరియు బోధన విధానం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మధ్యాహ్న భోజన పథకాన్ని అందిస్తున్నారా వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి మధులత, మండల రెవిన్యూ అధికారి వేణుగోపాలరావు, ఐసిడిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…
పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…