జీడిమెట్ల డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పులి సందీప్ గౌడ్ జన్మదిన

Spread the love

జీడిమెట్ల డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పులి సందీప్ గౌడ్ జన్మదిన సందర్భంగా షాపూర్ నగర్ లోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ నివాసంలో కలిసి ఆశీర్వాదాం తీసుకున్నారు…

కూన శ్రీనివాస్ గౌడ్ పులి సందీప్ గౌడ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీర్వదించారు..
భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టి ప్రజాసేవలో ముందుకు సాగాలని దీవించారు…

You cannot copy content of this page

Scroll to Top