బేతవోలులో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

Spread the love

బేతవోలులో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

చిలుకూరు మండలం బేతవోలులో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా పార్టీ జెండాను ఆవిష్కరణ చేస్తున్న మండల పార్టీ అధ్యక్షుడు అక్కినపల్లి జానకీరామాచారీ, నాయకులు మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంను అ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అక్కినపల్లి జానకీరామాచారీ, తాళ్ళూరి శ్రీను, ఉప సర్పంచ్ -బెల్లంకొండ నాగయ్య, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ గ్రామ గ్రామ శాఖ అధ్యక్ష, కార్యదర్శులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top