
ఘనంగా “శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ చతుర్ద వార్షిక బ్రహ్మోత్సవాలు….
బ్రహ్మోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ….
132 – జీడిమెట్ల డివిజన్ జీడిమెట్ల గ్రామంలోని శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, మాతా గోవిందమాంబ, శ్రీ విరాట్ విశ్వకర్మ గాయత్రి కాశీ విశ్వేశ్వర స్వామి విశాలాక్షి దేవాలయ చతుర్త వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించగా ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై వీరబ్రహ్మేంద్రస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కృష్ణమాచారి, శేఖర్ చారి, బాలా చారి, సంతోష్ చారి, శ్రీనివాస్ చారి, బ్రహ్మ చారి, బి. శ్రీనివాస్ చారి, చంద్రశేఖర్ చారి, రవి చారి, సాయిలు చారి, మోహన్ రావు చారి, డివిజన్ నాయకులు కాలే నగేష్, కాలే గణేష్, బాల మల్లేష్, రాజు యాదవ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
