వెంకట సాయి అపర్ణ ను చిరు సత్కారం చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ

Spread the love

వెంకట సాయి అపర్ణ ను చిరు సత్కారం చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ*

నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయం నందు ‘2025- 2026’ విద్యా సంవత్సరం యస్. యస్. సి. పరీక్షా ఫలితాలలో కోవూరు మండలం గుమ్మల్ల దిబ్బ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని పల్లా వెంకట సాయి అపర్ణ అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత అయిన సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ తో కలసి విద్యార్ధిని, పాఠశాల ఉపాధ్యాయులను, సిబ్బందిని సన్మానించిన కోవూరు మండల జడ్పిటిసి సభ్యురాలుకవరగిరి శ్రీలత

You cannot copy content of this page

Scroll to Top