
బొచ్చు వెంకమ్మ చిత్రపటానికి నివాళులర్పించి ప్రసన్న కుమార్ రెడ్డి.
కోడవలూరు మండలం, నార్త్ రాజుపాలెం గ్రామం మాజీ సర్పంచ్ బొచ్చు సుప్రియ అత్తమ్మ మరియు వైసీపీ నాయకులు బొచ్చు శ్రీనివాసులు మాతృమూర్తి బొచ్చు వెంకమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో నేడు నార్త్ రాజుపాళెం లోని వారి స్వగృహానికి వెళ్లి వారి స్వర్గీయ బొచ్చు వెంకమ్మ చిత్రపటానికి నివాళులర్పించి వారి ఉత్తర క్రియలు (ఆదరణ కూడిక) లో పాల్గొన్న.మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి,వైసీపీ రాష్ట్ర కార్యదర్శివీరి చలపతిరావు, వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి జిల్లా రైతు విభాగ అధ్యక్షులు శివుని నరసింహులు రెడ్డి,కోవూరు మండల అధ్యక్షుడు అత్తిపల్లి అనూప్ రెడ్డి, కొడవలూరు మండల అధ్యక్షుడు శేషగిరిరావు,విడవలూరు మండల అధ్యక్షుడు నవీన్ రెడ్డి, ఉదయ్ భాస్కర్, కె.ప్రసాద్ వైసీపీ నాయకులు.ఉన్నారు
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
