రాజకీయ పార్టీలకు స్ఫూర్తిదాయకంసంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్.టి. ఆర్

Spread the love

రాజకీయ పార్టీలకు స్ఫూర్తిదాయకంసంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్.టి. ఆర్………….నందిమల్ల
అశోక్ జిల్లా మీడియా కన్వీనర్

వనపర్తి:
రాజకీయ పార్టీలకు స్ఫూర్తిదాయకం సంక్షేమ పథకాలకు అధ్యుడు నందమూరి తారక రామారావు
తెలుగు వారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు.
నివాళులు అర్పించిన వారిలో గంధం.పరంజ్యోతి,నందిమల్ల.రమేష్,ఎం.డి.గౌస్,గంధం.నాగరాజు,తోట.శ్రీను ఉన్నారు.

You cannot copy content of this page

Scroll to Top