
గాజులరామారం లో ఒక బిల్డింగ్ అనుకొని ఇంకొకటి
గాజులరామారం లో ఒక బిల్డింగ్ అనుకొని ఇంకొకటి ఏదైనా ప్రమాదం జరిగితే ఎక్కడ తప్పించుకునే ప్రసక్తే లేదు ఇందులోను అనుమతులు మించి నిర్మాణాలు ఇలాంటి వాటిపైన తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలి అని ప్రజలు కోరుతున్నారు