
గాజులరామారం గాలి కూడా జోరపడకుండా నిర్మాణాలు
గాజులరామారంలోని ఒక్షిత్ ఎంక్లవే రోడ్డు నెంబర్ 2 లో ఈ చిత్రం చూడండి గాలి కూడా పోదేమో అలా నిర్మిస్తున్నారు ఒక దాని పక్కన ఇంకొకటి అనుమతులు మించి నిర్మాణాలు ఇలాంటి వాటి పైన తక్షణమే చర్యలు తీసుకోవాలి అని ప్రజలు కోరుతున్నారు