
గుడిబండ గ్రామంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు….
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం గుడిబండ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గుడిబండ గ్రామ సర్పంచ్ మందుల నాగయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు అమరుల త్యాగాల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో సంతోషంగా రాష్ట్ర వేడుకలు జరుపుకుంటున్నారని నీళ్ళు నిధులు నియామకాలు అనేక పోరాటాల ద్వారా తెలంగాణ సాధించుకున్నామని తెలియజేయడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆచరణలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి శాసనసభ్యురాలు పద్మావత్ రెడ్డి ఆశీస్సులతో గుడిబండ గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని తెలియజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుమాటి వరప్రసాద్ రెడ్డి సీనియర్ నాయకులుఇర్ల నరసింహారెడ్డి ఉప సర్పంచ్ జయసింహారెడ్డి పాలకవర్గ వార్డు సభ్యులు మరియు గ్రామ సిబ్బంది ప్రజలు పాల్గొనడం జరిగింది
గుడిబండ గ్రామ సర్పంచ్ మందుల నాగయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు అమరుల త్యాగాల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో సంతోషంగా రాష్ట్ర వేడుకలుజరుపుకుంటున్నారని నీళ్ళు నిధులు నియామకాలు అనేక పోరాటాల ద్వారా తెలంగాణ సాధించుకున్నామని తెలియజేయడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆచరణలో మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి శాసనసభ్యురాలు పద్మావత్ రెడ్డి ఆశీస్సులతో గుడిబండ గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని తెలియజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుమాటి వరప్రసాద్ రెడ్డి సీనియర్ నాయకులుఇర్ల నరసింహారెడ్డి ఉప సర్పంచ్ జయసింహారెడ్డి పాలకవర్గ వార్డు సభ్యులు మరియు గ్రామ సిబ్బంది ప్రజలు పాల్గొనడం జరిగింది
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
