
గ్యాస్ వినియోగదారులకు కొత్త రూల్.. ఇకపై ఒకే కనెక్షన్!
గ్యాస్ వినియోగదారుల కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఇకపై ప్రతి ఇంటికి LPG లేదా PNGలలో ఏదో ఒక కనెక్షన్ మాత్రమే ఉండాలి. పీఎనీ కనెక్షన్ తీసుకున్న 30 రోజుల్లోగా పాత LPG కనెక్షన్ను గ్యాస్ ఏజెన్సీలు నిలిపివేస్తాయి. ఒకవేళ PNG లేని ప్రాంతాలకు మారితే రీప్లేస్మెంట్ వోచర్ ఇస్తారు. PNG కనెక్షన్లు అందుబాటులో ఉన్న ప్రాంతాల ప్రజలు జూన్లోగా PNGకి మారకపోతే LPG సరఫరా నిలిపివేస్తామని గతంలో ప్రకటించారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
