చెరువుమాధారం గ్రామంలో నూతన డి.సి.సి‌.బి బ్రాంచ్

TEJA NEWS

చెరువుమాధారం గ్రామంలో నూతన డి.సి.సి‌.బి బ్రాంచ్ ను ప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి …

పాల్గోన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు…

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం చెరువుమాధారం గ్రామంలో నూతన డి.సి.సి.బి బ్రాంచ్ ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు..ఈ కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘరాం రెడ్డి ,రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు…

You cannot copy content of this page

Scroll to Top