మియాపూర్ లో జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ను పెద్ద ఎత్తున విజయవంతం చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు, తాజా మాజీ కార్పొరేటర్లకు, నాయకులకు, కార్యకర్తలకు, మహిళ సోదరీమణులకు, పాత్రికేయ మిత్రులకు, అధికారులకు , అనాధికారులకు, అభిమానులకు శ్రేయభిలాషులు ప్రతి ఒక్కరికి పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ
మియాపూర్ చౌరస్తా లో జరిగిన సైబరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(CMC) ప్రధాన కార్యాలయం మియాపూర్ చౌరస్తా ఫ్లై ఓవర్ మరియు పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు , రాజ్య సభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి అనిల్ యాదవ్ , ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి , ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి , నవీన్ యాదవ్ , చైర్మన్ లు జేరిపేటి జైపాల్ , బండి రమేష్ , రఘునాథ్ యాదవ్ , తాజా మాజీ కార్పొరేటర్లు, CMC కమిషనర్ శ్రీమతి సృజన , జోనల్ కమిషనర్లు నారాయణ్ అమిత్ మాలెంపాటి , మయాంక్ సింగ్ , పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి , డీసీలు బాలకృష్ణ , సేవా ఇస్లావత్ ,శ్రీమతి శశిరేఖ ,శ్రీమతి చాముండేశ్వరి ఇతర అధికారుల తో కలిసి పాల్గొన్న PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సుమారుగా రూ. 2000 కోట్ల రూపాయల తో మియాపూర్ చౌరస్తా ఫ్లై ఓవర్ మరియు సైబరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(CMC) ప్రధాన కార్యాలయం మరియు ఇతర అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి స్వాగతం సుస్వాగతం. నా తరుపున శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదములు తెలియచేస్తున్నాను .
మొత్తం 1674.78 కోట్ల రూపాయల శంకుస్థాపన లో భాగంగా
మా నియోజకవర్గంలో 1213.40 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది.
819.50 కోట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి
మొత్తం 2032.90 కోట్ల అభివృద్ధి పనులు
మియాపూర్ చౌరస్తా నుండి ఆల్విన్ కాలనీ చౌరస్తా వరకు రూ.530.00 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించబోయే 6 లేన్ బై డైరెక్షనల్ ఫ్లై ఓవర్ 1790 మీటర్ల పొడవు,24 మీటర్ల వెడల్పు హఫీజ్ పెట్ నుండి మియాపూర్ వరకు 3 లెన్ Uni డైరెక్షనల్ అండర్ పాస్ మరియు బాచుపల్లి నుండి ఆల్విన్ చౌరస్తా వరకు 3 లెన్ Uni డైరెక్షనల్ అండర్ పాస్ ఫ్లై ఓవర్
