బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ చేతుల మీదుగా “ది బేక్ హౌస్” స్వీట్స్ అండ్ బేకరీ ప్రారంభం….

TEJA NEWS

బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ చేతుల మీదుగా “ది బేక్ హౌస్” స్వీట్స్ అండ్ బేకరీ ప్రారంభం….

125 – గాజుల రామారం డివిజన్ మహాదేవపురంలో బాబు మహేష్, అభినయ్, దుర్గా ల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన ” ది బేక్ హౌస్” ను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ప్యాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు విజయ్ రామ్ రెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్, అడ్వకేట్ కమలాకర్, తెలంగాణ సాయి, మూసాఖాన్, ఇమ్రాన్ బేగ్, చెట్ల వెంకటేష్, తారా సింగ్, మసూద్, చిన్న చౌదరి, రాములు గౌడ్, దూలప్ప, నవీన్ దండుగుల, ప్రసాద్, శ్రవణ్, గౌస్, జునైద్, సయ్యద్ రంజాన్, భాస్కర్ ముదిరాజ్, రవికిరణ్ యాదవ్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top