డి.టి.ఓ ను సన్మానించిన లారీ అసోసియేషన్

TEJA NEWS

డి.టి.ఓ ను సన్మానించిన లారీ అసోసియేషన్

వనపర్తి :
వనపర్తి జిల్లా రవాణా శాఖ అధికారిగా (డిటిఓ) నూతనంగా బాధ్యతలు చేపట్టిన సురేష్ ను జిల్లా లారీ అసోసియేషన్ సభ్యులు బుధవారం ఆర్టీవో కార్యాలయంలో శాలువా కప్పి సన్మానించ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చిన్న భీమయ్య ఉపాధ్యక్షులు అక్బర్ శ్రీరాములు వెంకటయ్య సలీం మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top