
జయశ్రీ మెడికల్ మరియు జనరల్ స్టోర్ ను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ ..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన జయశ్రీ మెడికల్ మరియు జనరల్ స్టోర్ ను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ .. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలకు మెరుగైన మరియు నాణ్యతమైన ఔషధాలను అందించి వారి నుండి మన్నన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు బెంబడి బుచ్చిరెడ్డి, నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నాచారం మురళి యాదవ్, సీనియర్ నాయకులు ఎస్.వి సురేందర్ రెడ్డి, నాయకులు బాబీ, సాయి ముదిరాజ్, అనిల్ కుమార్, విట్టల్, వంశీ, గోపి, చందు, శ్రీను, బాబు, తిరుపతి, దిలీప్, వెంకట్, శ్రీను, గోపాల్, మరియు స్థానిక నాయకులు కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
