గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

Spread the love

గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ (కుత్బుల్లాపూర్ డివిజన్) పరిధిలోని మహానగర్ కమిటీ హాల్ ప్రాంగణంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిర కార్యక్రమం లో పాల్గొని, ప్రజలు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరి,అనంతరం క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ఉపయోగపడే మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని పరిశీలించి, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి వివరాలు తెలుసుకున్న బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

You cannot copy content of this page

Scroll to Top