ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని పరామర్శించిన శాసన మండలి ప్రతిపక్ష నేత

Spread the love

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని పరామర్శించిన శాసన మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదన చారి , ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్ , తక్కళ్లపల్లి రవీందర్ రావు ..

ఇటీవల వరంగల్ కన్నెపల్లి రిజర్వాయర్ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో మార్గమధ్యలో జరిగిన ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డ మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ లోని నివాసంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించిన శాసన మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదన చారి , ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్ , తక్కళ్లపల్లి రవీందర్ రావు ….. ఈ సందర్భంగా వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు

You cannot copy content of this page

Scroll to Top