
శ్రీశ్రీశ్రీ భూదేవి, శ్రీదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి సన్నిధిలో నల్లపరెడ్డి
కోవూరు మండలం, రాళ్ల మిట్ట లో దేవస్థాన నిర్మాణము మరియు ప్రతిష్ఠ దంపతులు కూట్ల శ్రీనివాసులు – ఉమా మరియు వారి కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు.శ్రీశ్రీశ్రీ భూదేవి, శ్రీదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవాలయ నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని ఆలయ ప్రాంగణం వేద పండితులు నిర్వహించిన ప్రత్యేక పూజలు ఆశీర్వచనాలు తీసుకుని.
విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించిన.మాజీ మంత్రివర్యులునల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి,కోవూరు నియోజకవర్గం వైసీపీ యువజన విభాగం అధ్యక్షులునల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు.వీరి చలపతిరావు, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, శివుని నరసింహారెడ్డి, జడ్పిటిసి సభ్యురాలు కవరిగిరి శ్రీలత, అత్తిపల్లి అనూప్ రెడ్డి, తురకా భాస్కర్, గుంజు అంకయ్య, చల్లా శశి కుమార్, చిట్టుమురు బుజ్జమ్మ, నంద్యాల రేణుకమ్మ , నంద్యాల శీను, నంద్యాల అలేఖ్య, మల్లి పద్మమ్మ , యామాల అంకమ్మ మరియు రాళ్ల మిట్ట గ్రామస్థులు మరియు ఆలయ కమిటీ సభ్యులు..
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
