టేక్వాండో మార్షల్ ఆర్ట్ బెల్ట్ గ్రేడియేషన్ టెస్ట్ కార్యక్రమం

Spread the love

టేక్వాండో మార్షల్ ఆర్ట్ బెల్ట్ గ్రేడియేషన్ టెస్ట్ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ (కుత్బుల్లాపూర్ డివిజన్) పరిధిలోని జీడిమెట్ల గ్రామంలోని న్యూ లిటిల్ లిల్లీ హై స్కూల్‌లో తెలంగాణ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 8వ టేక్వాండో మార్షల్ ఆర్ట్ బెల్ట్ గ్రేడియేషన్ టెస్ట్ కార్యక్రమంలో పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్, బెల్టులు అందజేసి అభినందించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ మంజుల ప్రకాష్ బర్మా, చీఫ్ ఎగ్జామినర్ ఏ. కిషోర్ కుమార్, జోగిని రాజు, ఎశ్వంత్, డి. శ్రీనివాస్, సంజీవ్ రెడ్డి, కోచ్‌లు రవీంద్ర కుమార్, శివరాజ్, నవాజ్, సంతోష్, పాపయ్య, సోనీ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top