
అంగడిపేట్ గ్రామ బొడ్రాయి ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ (పేట్ బషీరాబాద్ డివిజన్) పరిధిలోని అంగడిపేట్ గ్రామంలో గ్రామస్థులు నూతనంగా ప్రతిష్ఠించిన బొడ్రాయి ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో గ్రామస్థులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి శ్రీ చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.
ఈ కార్యక్రమంలో ఎం.ఎన్. సందీప్ గౌడ్, ఎం. శ్రవణ్ గౌడ్, శ్రీధర్ గౌడ్, ఎం. సంతోష్ గౌడ్, బి. సత్యనారాయణ, ఆర్. స్వామి గౌడ్, కే. సురేష్, కే. రాకేష్, ఎం. రోహన్ గౌడ్, ఎం. రాహుల్ గౌడ్, జి. హరీష్ గౌడ్, పి. సందీప్ గౌడ్, సూరి, ఎం. అశోక్ గౌడ్, పి. కుమార్ గౌడ్, శరత్, నరేందర్, కే. జైపాల్ గౌడ్, కే. కిరణ్ గౌడ్, నామదేవ్ గౌడ్, విష్ణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
