ముంబయిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స

TEJA NEWS

ముంబయిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు . కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడు ఆసుపత్రికి చేరుకుని పవన్ కళ్యాణ్ తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు.

You cannot copy content of this page

Scroll to Top