మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన జిల్లా అధ్యక్షుడిగా దుడ్డు రాహుల్ నియామకం

Spread the love

మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన జిల్లా అధ్యక్షుడిగా దుడ్డు రాహుల్ నియామకం ||

మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన జిల్లా అధ్యక్షుడిగా దుడ్డు రాహుల్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొదమగుండ్ల అమృతయ్య, జిల్లా ఉపాధ్యక్షుడిగా పోచంపల్లి బాలరాజును నియమించారు.

ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. అనంతరం నూతనంగా నియమితులైన నాయకులకు శుభాకాంక్షలు తెలియజేసి, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.

You cannot copy content of this page

Scroll to Top