సర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి..*ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

TEJA NEWS

సర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి..*ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి…
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కొనసాగుతున్న ‘SIR’ కార్యక్రమాన్ని నిర్ణీత వ్యవధిలోగా, అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలని కోదాడ శాసనసభ్యురాలు (ఎమ్మెల్యే) శ్రీమతి ఉత్తమ్ పద్మావతి రెడ్డి సంబంధిత బృందాలకు మరియు నాయకులకు దిశానిర్దేశం చేశారు.
ఈ ప్రక్రియను ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా కంప్లీట్ చేయడానికి అనుసరించాల్సిన విధివిధానాలపై ఆమె పలు కీలక సలహాలు, సూచనలు అందజేశారు. అందరూ సమన్వయంతో, బాధ్యతాయుతంగా ముందుకు సాగి ఈ కార్యక్రమాన్ని త్వరగా ముగించాలని ఈ సందర్భంగా తెలియచేశారు.

You cannot copy content of this page

Scroll to Top