నాటక రాణి వెంకట్ ని చిరు సత్కారం చేసిన కోవూరు ప్రశాంతి రెడ్డి.

Spread the love

నాటక రాణి వెంకట్ ని చిరు సత్కారం చేసిన కోవూరు ప్రశాంతి రెడ్డి.

కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాల మేరకుతెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన “డోర్ టు డోర్ అవగాహన కార్యక్రమం”లో భాగంగా,కోవూరు నియోజకవర్గంలోనే మొదటిసారిగా 100% పూర్తి చేసిన 135వ బూత్ కన్వీనర్ & ఐటీడీపీ సీనియర్ నాయకులునాటకరాణి వెంకట్,ప్రతి ఇంటికి చేరుకొని ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి, పార్టీ కార్యక్రమాన్ని 100% విజయవంతంగా పూర్తి చేసినందుకు కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వారిని చిరు సత్కారం చేసి అభినందనలు తెలిపారు

You cannot copy content of this page

Scroll to Top