కరాటే పోటిల్లో కోదాడ కిట్స్ విద్యార్థి నికి బంగారు పతకం

Spread the love

కరాటే పోటిల్లో కోదాడ కిట్స్ విద్యార్థి నికి బంగారు పతకం

సూర్యాపేట జిల్లా కోదాడ లోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి నికి ఖమ్మం లో నిర్వహించిన నేషనల్ ఛాంపియన్షిప్ కరాటే పోటిల్లో ప్రతిభ కనబరిచారు.
ఈ పోటిల్లో బీటెక్ ఎలక్టికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఎం. అంజలి బంగారు పతకం సాధించింది.ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించిన విద్యార్థినిని కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ అభినందించారు.
ఈ కార్యక్రమం లో ప్రతిభ కనపర్చిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ, ఎలక్ట్రికల్ విభాగాధిపతి డాక్టర్ శివాజీ,విభాగాదిపతులు,
అధ్యాపకులు, కరాటే శిక్షకులు మాధవి లత అభినందించారు.

You cannot copy content of this page

Scroll to Top