
ఇంకుడు గుంతలను ప్రారంభించిన మణిగిల్ల గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్
వనపర్తి
నీటి నిలువలు , భూగర్భ జలాలు పెరగడానికి. అవసరాలకు ఉపయోగించుకునే విధంగా నీరు వృధా కాకుండా జల సిరికార్యక్రమంలో భాగంగా పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామంలోప్రతి ఇంటికి ఇంకుడు గుంత ప్రతి ఊరికి ఊట కుంట ప్రతి పొలానికి పంట కుంట అనే నినాదంతో
సామాజిక.. ఇంకుడు గుంతల… నిర్మాణానికి గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ పునాది వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు .నీటి నిల్వలు అందించాలంటే భూగర్భ జలాలు పెరగాలి కావున ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి దగ్గర ఇంకుడు గుంత నిర్మాణానికి గ్రామ ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్,, కార్యదర్శి వెంకటేష్ ఉపసర్పంచ్ ముప్పూరీ గణేష్ ,, పాఠశాల హెడ్మాస్టర్ వెంకటేష్ ,,,,,గ్రామ పెద్దలు సంచార మౌని రాములు,, రాంరెడ్డి , ప్రతాప్ రెడ్డి బాలరాజు ,వెంకటయ్య శ్రీకాంత్ రెడ్డి , కోములయ్య రాములు సాగర్,
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
