తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పధకం

Spread the love

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పధకం కింద అర్హులైన లబ్దిదారులకు చెక్కుల పంపిణి కార్యక్రమం మరియు తుర్క కాషా ముస్లిం సోదరులకు పనిముట్లు పంపిణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి ,ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు , శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి , PAC చైర్మన్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరెకపూడి గాంధీ , మైనారిటీస్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ , జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ గారు,కూకట్పల్లి నియోజకవర్గ ఇంచార్జి బండి రమేష్ , ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి తో కలిసి పాల్గొన్న మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి .

ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగింది.

You cannot copy content of this page

Scroll to Top