శేరిలింగంపల్లి మున్సిపల్ జోనల్ కమిషనర్ అమిత్ నారాయణ్ ఆధ్వర్యంలో SIR నోటీసుల జారీ పై సమీక్షా సమావేశం

Spread the love

శేరిలింగంపల్లి మున్సిపల్ జోనల్ కమిషనర్ అమిత్ నారాయణ్ ఆధ్వర్యంలో SIR నోటీసుల జారీ పై సమీక్షా సమావేశం.”

శేరిలింగంపల్లి జోనల్ మున్సిపల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ అమిత్ నారాయణ్ ఆధ్వర్యంలో SIR నోటీసుల జారీ, సమస్యలు, సవాళ్లు, అభిప్రాయ సేకరణ వంటి పలు అంశాలు పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు సేవా ఇస్లావత్ ,బాలకృష్ణ ,చాముండేశ్వరి , మాజీ కార్పొరేటర్లు,వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులతో కలసి పాల్గొన్న హైదర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోతుల రాజేందర్ పటేల్

You cannot copy content of this page

Scroll to Top