
శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు మరియు ఉచిత వైద్య శిబిరం..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని
చెరుకుపల్లి కాలనీలో వంశీ కృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 34 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తదుపరి..
పాపయ్య యాదవ్ నగర్‌లో గోకుల యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ కృష్ణ జన్మాష్టమి మహోత్సవ కార్యక్రమం లో పాల్గొని, స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తదుపరి..
కుత్బుల్లాపూర్ గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి..
తదుపరి కుత్బుల్లాపూర్ గ్రామంలో జోట హెల్త్ కేర్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిర కార్యక్రమం లో పాల్గొని, గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉచిత వైద్య సేవలు పొందాలని కోరిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
