
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం భారతీ నగర్ డివిజన్ పరిధిలోని మ్యాక్ సొసైటీ కాలనీలో గల శ్రీ కనకదుర్గ శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో నూతనంగా నిర్మించ తలపెట్టిన శివాలయం శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై..భూమి పూజలో పాల్గొన్న పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి . నూతన ఆలయం నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. హాజరైన బిఆర్ఎస్ పార్టీ కో ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, అంజయ్య, పరమేశ్ యాదవ్, ఐలేష్, అశోక్, కుమార్ గౌడ్, రాజు, ఆలయ కమిటీ సభ్యులు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
