
ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు
ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
బి అజయ్ సారధి రెడ్డి ముత్యం వెంకన్న గుడిబోయిన గోపి
మహబూబాద్ జిల్లా కేంద్రంలో 36 వార్డు పరిధిలోని సర్వేపల్లి జంక్షన్ లో సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహం దగ్గర ఘనంగా నేడు జయంతి వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి 36వ వార్డు కౌన్సిలర్ ముత్యం వెంకన్న ప్రముఖ ఉపాధ్యాయుడు గుడిబోయిన గోపి లు మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం అన్నారు
తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు నిర్మించబడుతుందన్నారు ఒక మంచి సమాజం నిర్మించబడాలంటే అందులో ఉపాధ్యాయుల పాత్ర చాలా ఉండాలన్నారు సర్వేపల్లి రాధాకృష్ణ జీవితం ఈనాటికి ఆదర్శప్రాయం అన్నారు సర్వేపల్లి రాధాకృష్ణ చేసిన సేవలు మరువలేనివి అన్నారు ఈ కార్యక్రమంలో గుడిబొయిన మాధవ్ బలాస్టి రమేష్ గుంటి శ్రీధర్ పరికిపండ్ల అశోక్ గోవర్ధన్ పెరుగు కుమార్ గాదం శ్యాంప్రసాద్ యాదవ్ కృష్ణమూర్తి
ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
