
నూతన ఫిషరీస్ సొసైటీ ఏర్పాటు
కలెక్టర్ కార్యాలయంలో ఫిషరీస్ శాఖకు సంబంధించిన నూతన సొసైటీ ఏర్పాటు సందర్భంగా ప్రొసీడింగ్ ఆర్డర్‌ను మన్నే రాజు చేతుల మీదుగా అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ వెంకయ్య , గ్రామస్తులు రాము , సత్యనారాయణ గారు, నర్సింగ్ , పోచయ్య మరియు పలువురు పాల్గొన్నారు.
నూతన సొసైటీ ద్వారా మత్స్యకారుల అభివృద్ధికి మరింత సహకారం అందాలని ఆకాంక్షిస్తున్నాము
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
