ఏపీ గవర్నర్‌ కాన్వాయ్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం

Spread the love

ఏపీ గవర్నర్‌ కాన్వాయ్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం..!

కృష్ణా జిల్లా పెనమలూరు మండలం, పోరంకి వద్ద గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ కాన్వాయ్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది.

మంగినపూడి సాగర తీరంలో మహాగణపతి ఉత్సవాలకు హాజరై 63 అడుగుల సప్తమృత్తిక విజయగణపతిని దర్శించుకున్న గవర్నర్‌.

మంగినపూడి నుంచి విజయవాడకు తిరిగి వస్తుండగా పోరంకి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి ఒక్కసారిగా కాన్వాయ్‌కు అడ్డుగా రావడంతో ఒక్కసారిగా కలకలం.

వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. గవర్నర్‌ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం

You cannot copy content of this page

Scroll to Top