
అపార్ట్మెంట్ సమస్యల పరిష్కారానికి అధికారులతో సమన్వయం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్(కుత్బుల్లాపూర్ డివిజన్)పరిధి గాయత్రి నగర్ ఫేస్-3 లో బాలాజీ డివైన్ అపార్ట్మెంట్ నివాసులు పలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని తెలియజేయండంతో అక్కడికి వెళ్లి సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి అపార్ట్మెంట్ ఎదురుగా పారిశుద్ధ్య సమస్య, వెనుక భాగంలో పిల్లల ఆట స్థలానికి స్థలం, అపార్ట్మెంట్ పక్కన భద్రత కోసం హైమాస్ట్ లైట్, అపార్ట్మెంట్ ముందు వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని నివాసులు కోరడంతో సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమం లో పుల్లూరి శ్రీనివాస్ రావు,బోయినిపల్లి సాయికృష్ణ,నవీన్,శ్రవణ్,శ్రీనివాస్,భరత్ కుమార్,దయానంద్ రావు,అభిరామ్,రాజశేఖర్ రెడ్డి,కృష్ణా రెడ్డి,ఎశ్వంత్,శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
